¡Sorpréndeme!

భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం *National | Telugu OneIndia

2022-08-12 14 Dailymotion

Jagdeep Dhankhar took oath as 14th Vice President of India at Rashtrapati Bhawan in Delhi on August 11. President Droupadi Murmu administered the oath of office to Jagdeep Dhankhar | భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ధన్‌కర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.


#jagdeepdhankhar
#vicepresidentofindia
#droupadimurmu
#PMModi